హాస్టల్ ఖాళీ చేస్తే చదువు ఆగిపోతుంది.! సమస్యలు అంత తీవ్రంగా లేవు.! | Oneindia Telugu

2024-04-30 40

ఆకస్మాత్తుగా ఉస్మానియా హాస్టల్ ఖాళీ చేయమంటే ఎలా సాధ్యపడుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఉస్మానియా హాస్టల్ విద్యార్థులు. వార్డెన్ నోటీస్ లో పేర్కొన్న విద్యుత్తు, నీటి సమస్యలు అంత తీవ్రంగా లేవన్నారు విద్యార్థులు.
The students of Osmania hostel are questioning how it is possible to vacate Osmania hostel suddenly. The students said that the electricity and water problems mentioned in the warden's notice were not as serious.

~CR.236~CA.240~ED.234~HT.286~